Thursday, January 23, 2020
Tags తులసి

తులసి

ముక్కోటి ఏకాదశి

ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి.  సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు.  సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు...

నేను..!

ఎవరి అభిప్రాయాలు వాళ్లవనే చెప్పు ఆలోచనలు..ఆచరణలు కూడా.. ఇది మాటల కాలం మోహపు మాయాజాలం.. నేటి సమాజం నేను.. నా దారి.. నా దారి నాది.. నా ప్రేమ నాది.. నా సమయం నాది.. నా అంటూ నన్ను నేను తెలియచేయగానే నాకంటూ ఓ ముద్ర...

మనసు మనిషి

మనసు సున్నితం. మనసు భావతరంగాల-  సమాహారం.. నీదీ నాదీ ఏదీ లేదు.. నువ్వు నేను కలిస్తే- అంతా మనమూ మనదే! మనిషి యాంత్రిక జీవన తులాభారం. నీదీ-నాదీ.. నీకెందుకు-నాకిందుకు? నీవెందుకు-నేనందుకు.. నీవెక్కడ-నేనిక్కడ? నీకింత-నాకింత.. అంటూ తక్కెటలో తూకాలే! అలుపూ,సొలుపూ లేని మరమనిషి అయ్యాడు.. కాదు కాదు ఆశ,స్వార్ధం- కోపం,అసూయల చేతిలో.. కీలుబొమ్మ అయ్యాడు.. మన అన్న పదాన్నే మరచాడు! మనసుని మరచి, మంచిని...

ఎవరికి ఎవరు సొంతం!

ఎవరికి ఎవరు సొంతం! నాకు నువ్వా! నీకు నేనా! 'నీ' పై నాకున్న- నమ్మకమా! 'నా' పై నీకున్న- ప్రేమా! ఏదీ ఎవరి సొంతమూ కాదేమో.. గడిచే కాలమూ, భవిష్యత్తు కూడా! నా రూపం నీ "కళ్ళలో" వుందేమో .. కానీ.. నీ "మనసులో" లేదు! నీ "మాటల్లో" నా పేరుందేమో .. కానీ.. నీ "భావంలో" కాదు! అయినా...

విశ్లేషణ….

ఈ మధ్య కాలంలో ప్రతీ విషయమూ విశ్లేషణే. అవసరార్ధమా..లేక తెలుసుకునే విషయజ్ఞానం ఉండటం వలనా అంటే ఏదీ కాదు.. కేవలం ఏది మాట్లాడాలి..ఏది మాట్లాడకూడదు అన్న అవగాహనా రాహిత్యం వలన.. ఒక అనవసర విషయాన్ని గూర్చి ఎన్ని...

జీవన అవశేషాలు

ఉఛ్వాస ..నిశ్వాసలు వినబడేంత నిశ్శబ్దం అనువణువునూ ఆక్రమించుకున్న స్తబ్దం నిశ్శబ్దాల హోరులో కొట్టుమిట్టాడే శబ్దం సంకోచ వ్యాకోచాల మధ్య నలిగే లోకం చీకటి వెలుగుల నిశ్చిత సంభోగాలు ఆశ నిరాశల సహజీవనాలు ఆది అంతాల అనంత ఆలింగనాలు ప్రేమ ద్వేషపు తక్కెడ తూకాలు నిజాలు...

ఎంతటి పసితనమీ ప్రకృతికి…

ఎంతటి పసితనమీ ప్రకృతికి... నవ్విస్తే నవ్వేస్తూ.. కళ్ళకి కనిపించకపోతే ఏడ్చేస్తూ.. దగ్గరున్నా ఇంకా కావాలని మారాం చేసే పాపాయిలా.. చీకటికళ్ళు తెరిచినప్పటినుండీ.. కళ్ల కాటుక పడలేదేమో అన్నట్టు ఆగకుండా ఒకటే వర్షం.. అన్ని కన్నీళ్లకు భయపడిందేమో... చూడండి అని మెరుపులతో పిలుపులు.. నేెనున్నాలే అంటూ...

బ్రతికున్న తెలుగుతో

తెలుగుభాషా దినోత్సవ శుభాకాంక్షలు.. కన్న తల్లితండ్రులు..మాతృ భూమి..మాతృభాష ఒక్కటే.. మనకు మనల్ని పరిచయం చేసేది.. పరిచయానికి పునాది ఈ మూడే.. మనం వీడినా మన కూడా ఉండేవి కూడా ఇవే... విలువ అనేది మనలో ఉంటుంది.. పెంచుకోవాలనుకున్నా.. తుంచుకోవాలనుకున్నా కూడా... మనది అనుకుంటే...

చినుకుల సోయగాలు

సూర్యారావు గారు కాస్త విశ్రమించారు. తనకూ విశ్రాంతి అవసరమనిపించిందేమో.. చల్లబడి కాస్త హాయిగా ఉంది .. విశ్రాంతిగా పనులన్నీ చక్కబెట్టుకుని అలా ఓ చేతిలో కప్పు కాఫీ మరో చేతిలో కొనసాగిస్తున్న నా పుస్తకం.. అంతలో ఒకటే ఉరుములు మెరుపుల హడావిడి.. అలా...

వెతుకులాట 

ఒక్కసారి నాలో నిన్ను చూసుకోవటానికి పగలనక రేయనక ఆ కళ్ళు  ఎన్నెన్ని రోజులు వెతుకుతుండేవో కదా. కనిపించేవరకు ఆ కళ్ళవాకిళ్ళు నా కోసం తెరిచి ఉండేవికదూ.. అప్పుడప్పుడూ .. ఇలానే వెతుకుతుంటావు కదూ కనుల ముందు కదలాడుతూనే ఉన్నా కనిపించని తీరాల వెంబడి పయనిస్తుంటే అగాధాల...

This function has been disabled for RGB Infotain.

error: Content is protected !!