Friday, November 15, 2019
Tags కధల పోటీ

కధల పోటీ

అమ్మకి తోడు..! – ప్రత్యేక బహుమతి పొందిన కధ

అమ్మకి తోడు ఇదేం చోద్యమే తల్లి! అని బుగ్గలు నొక్కుకున్నారు. ఆ తరం వాళ్ళు. ఊ! ఊ! అని మూతి మూడు వంకర్లు తిప్పి సాగదీసుకొన్నారు మధ్యతరం వారు. వాట్ ఈజ్ దిస్ నాన్...

ఆత్మవిశ్వాసం – ప్రత్యేక బహుమతి పొందిన కధ

ఆత్మవిశ్వాసం ఉదయం ఎనిమిదయ్యింది. ఆరోజు ఆదివారం. వంటగదిలో టిఫిన్ చేస్తూ ఆలోచనలలో నిమగ్నమై ఉన్న రాధికకి ‘ఇదిగో దీనిని అవతలికి తీసుకుఫో!’ అన్న గోపాల్ అరుపు వినపడింది. ఉలిక్కిపడి ఏం జరిగిందోనని చేస్తున్న పని...

చిగురిస్తున్న జీవితం – తృతీయస్థానం పొందిన కధ

చిగురిస్తున్న జీవితం ఒకప్పటి రాజమహేంద్రవరం రూపాంతరాలు చెందాక రాజమండ్రిగా మారి మళ్ళీ రాజమహేంద్రవరంగా రూపెత్తింది.. ఈ లోపున సమైక్యంగా ఉన్న తెలుగు ప్రజలు, రెండు సరిహద్దులను ఏర్పరుచుకుని కొత్త రాష్ట్రాల్లా మారడంతో నగరీకరణ పెరిగింది....

గురుదక్షిణ – ద్వితీయస్థానం పొందిన కధ

గురుదక్షిణ ఏమండీ చూసారా....పేపర్లో ‘పదవీవిరమణ శుభాకాంక్షలు’ అంటూ వృత్తే దైవంగా బావించే అపర సర్వేపల్లి, వినయశీలి...’ అంటూ పెల్లలెంత బాగా రాసారో.....మనిద్దరి కలర్ ఫోటో కూడా వేయించారు...చూడండీ.......’ కిటికీ నుండి బయటకు చూస్తున్న భర్త...

అందరూ మంచి వారే

మెరుగయిన కథ - వయస్సు 45 పైన అందరూ మంచి వారే “కాంతమ్మా ఏమిటి అంత దిగాలుగా కూర్చొని ఉన్నావు అంతా బాగానే ఉంది కదా.ఇంతకీ నీ కొడుకు తన పెళ్ళాం పిల్లలను తీసుకొని వచ్చాడు...

ఆనందం-పరమానందం

మెరుగయిన కథ - వయస్సు 45 పైన ఆనందం -పరమానందం "ఏమండీ! ఎవరూ?" ఫోన్ లో మాట్లాడుతున్న కృష్ణమూర్తిని అడిగింది ఆయన అర్ధాంగి అనసూయ వంటింట్లో నుండి చేతులు తుడుచుకొంటూ వస్తూ. "అబ్బాయే! అమెరికా నుంచి" అని...

కాలానుగుణం

మెరుగయిన కథ - వయస్సు 45 పైన కాలానుగుణం    “ నువ్వలా చెప్పకుండా ఉండాల్సింది..” ఇంటికొస్తూనే చిర్రుబుర్రులాడాడు..వెంకట్రావ్. “మీకు అర్ధం కావటం లేదు. చెప్పాలి. చెప్పకుండా ఎలా? ఎన్నాళ్లని దాస్తారు?” స్ధిరంగా అంది సుశీల వెంకట్రావుకి...

అంతిమ ఘట్టం

మెరుగయిన కథ - వయస్సు 45 పైన అంతిమ ఘట్టం వాసు, స్వాతిలను ఇద్దరూ రెండు కళ్ళులా చూసుకునే వారు వసుధ, శ్రీరాం. వారి భవిష్యత్తును ఊహిస్తూ మంచి వ్యక్తులుగా వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాలి అని...

మనుషులంతా ఒక్కటికాదు!

మెరుగయిన కథ - వయస్సు 45 పైన మనుషులంతా ఒక్కటికాదు! గుర్నాధం గారి అవేదన వర్ణించలేనిది.  విలపించని రోజు లేదు.  విధి వక్రించిందని సరిపెట్టుకోలేరు.   దాదాపుగా పుణ్యక్షెత్రాలన్నీ  సహధర్మచారిణితో సందర్శించారు.  పిల్లలు కలగలేదనే దిగులునుంచి బయటపడలేకపోతున్నారు. ...

ప్రయోగం

మెరుగయిన కథ - వయస్సు 25 లోపు ప్రయోగం 'నిఖితా ఏం చేస్తున్నావే? కాలేజీకి టైమయిపోతోంది.స్నానం అయిందా లేదా?''నిఖితా ఏం చేస్తున్నావే? కాలేజీకి టైమయిపోతోంది.స్నానం అయిందా లేదా?' కొత్తగా కాలేజీలో చేరి ఇంటర్‌ చదువుతున్న కూతురినుంచి సమాధానం...
error: Content is protected !!