RGB Infotain ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనం ….

0
559

శ్రీ హేవళంబి నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ , RGB Infotain ఆధ్వర్యంలో దూరదర్శన్, సప్తగిరి చానల్ కోసం రూపొందించిన ఉగాది కవి సమ్మేళనం .

ఆంధ్రప్రదేశ్  నలు చెరగుల నుండి లబ్దప్రతిష్టులైన కవులందరూ ఇందులో పాల్గొన్నారు.ఈ కార్యక్రమం దూరదర్శన్  సప్తగిరి చానల్ లో ఈ రోజు మధ్యాహ్నం 13.30 కి ప్రసారం అవుతుంది.

ఉగాది సకల చరాచర జగత్తుకు ప్రారంభం. అత్యంత శుభకరమైన ఈ రోజున మా సంస్థ ద్వారా రూపొందిన మొదటి కార్యక్రమాన్ని ఇలా ప్రేక్షకులందించటం మహా ఆనందదాయకం..!

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.