తెలుగులో వంద ఉత్తమ పుస్తకాలు

1
3208

మనం ఇప్పుడు చదవగలిగితే తెలుగులో వంద ఉత్తమ పుస్తకాలు :

కన్యాశుల్కం – గురజాడ అప్పారావు
మహాప్రస్థానం – శ్రీశ్రీ
ఆంధ్ర మహాభారతం – కవిత్రయం
మాలపల్లి – ఉన్నవ లక్ష్మినారాయణ
చివరకు మిగిలేది – బుచ్చిబాబు
అసమర్థుని జీవయాత్ర – గోపీచంద్
అమృతం కురిసిన రాత్రి – దేవరకొండ బాలగంగాధర తిలక్
కాలాతీత వ్యక్తులు – డాక్టర్‌ శ్రీదేవి
వేయి పడగలు – విశ్వనాథ సత్యనారాయణ
కళాపూర్ణోదయం – పింగళి సూరన
సాక్షి – పానుగంటి లక్ష్మీనారాయణ
గబ్బిలం – గుఱ్ఱం జాషువా
వసు చరిత్ర – భట్టుమూర్తి
అతడు ఆమె – ఉప్పల లక్ష్మణరావు
అనుభవాలూ..జ్ఞాపకాలు – శ్రీపాద సుబ్రమణ్యశాస్త్రి
అముక్త మాల్యద – శ్రీకృష్ణదేవరాయులు
చదువు – కొడవగంటి కుటుంబరావు
ఎంకి పాటలు – నండూరి సుబ్బారావు
కవిత్వ తత్వ విచారము – డాక్టర్‌ సిఆర్‌ రెడ్డి
వేమన పద్యాలు – వేమన
కృష్ణపక్షం – కృష్ణశాస్త్రి
మట్టిమనిషి – వాసిరెడ్డి సీతాదేవి
అల్పజీవి – రావిశాస్త్రి
ఆంధ్రుల సాంఘిక చరిత్ర – సురవరం ప్రతాపరెడ్డి
ఆంధ్ర మహాభాగవతం – పోతన
బారిస్టరు పార్వతీశం – మెక్కుపాటి నరసింహశాస్త్రి
మొల్ల రామాయణం – మొల్ల
అన్నమాచార్య కీర్తనలు – అన్నమాచార్య
హంపీ నుంచి హరప్పా దాకా – తిరుమల రామచంద్ర
కాశీయాత్రా చరిత్ర – ఏనుగుల వీరాస్వామయ్య
మైదానం – చలం
వైతాళికులు – ముద్దుకృష్ణ
ఫిడేలు రాగాల డజన్‌ – పఠాభి
సౌందర నందము – పింగళి, కాటూరి
విజయవిలాసం – చేమకూర వేంకటకవి
కీలుబొమ్మలు – జివి కృష్ణారావు
కొల్లాయి గడితేనేమి – మహీధర రామమోహనరావు
మ్యూజింగ్స్‌ – చలం
మనుచరిత్ర- అల్లసాని పెద్దన
పాండురంగ మహత్యం – తెనాలి రామకృష్ణ
ప్రజల మనిషి – వట్టికోట ఆళ్వార్‌ స్వామి
పాండవోద్యోగ విజయములు – తిరుపతి వేంకటకవులు
సమగ్ర ఆంధ్ర సాహిత్యం – ఆరుద్ర
దిగంబర కవిత – దిగంబర కవులు
ఇల్లాలి ముచ్చట్లు – పురాణం సుబ్రమణ్యశర్మ
నీలిమేఘాలు – ఓల్గా
పానశాల – దువ్వూరి రామిరెడ్డి
శివతాండవం – పుట్టపర్తి నారాయణాచార్యులు
అంపశయ్య – నవీన్
చిల్లర దేవుళ్లు – దాశరథి రంగాచార్య
గణపతి – చిలకమర్తి లక్ష్మీనరసింహం
జానకి విముక్తి – రంగనాయకమ్మ
స్వీయ చరిత్ర – కందుకూరి
మ¬దయం – కెవి రమణారెడ్డి
నారాయణరావు – అడవి బాపిరాజు
విశ్వంభర – సినారె
దాశరథి కవిత – దాశరథి
కథాశిల్పం – వల్లంపాటి వెంకటసుబ్బయ్య
నేను.. నా దేశం – దర్శి చెంచయ్య
నీతి చంద్రిక – చిన్నయ సూరి
పెన్నేటి పాట – విద్వాన్‌ విశ్వం
ప్రతాపరుద్రీయం – వేదం వెంకటరాయశాస్త్రి
పారిజాతాపహరణం – నంది తిమ్మన
పల్నాటి వీర చరిత్ర – శ్రీనాథుడు
రాజశేఖర చరిత్ర – కందుకూరి
రాధికా సాంత్వనము – ముద్దు పళని
స్వప్ప లిపి – అజంతా
సారస్వత వివేచన – రాచమల్లు రామచంద్రారెడ్డి
శృంగార నైషధం – శ్రీనాథుడు
ఉత్తర రామాయణము – కంకంటి పాపరాజు
విశ్వ దర్శనం – నండూరి రామమోహనరావు
అను క్షణికం – వడ్డెర చండీదాస్
ఆధునిక మహాభారతం – గుంటూరు శేషేంద్రశర్మ
అడవి ఉప్పొంగిన రాత్రి – విమల
చంఘీజ్‌ ఖాన్‌ – తెన్నేటి సూరి
చాటు పద్య మంజరి – వేటూరి ప్రభాకరశాస్త్రి
చిక్కనవుతున్న పాట – జి లక్ష్మినరసయ్య, త్రిపురనేని శ్రీనివాస్
చితి.. చింత – వేగుంట మోహనప్రసాద్
గద్దర్‌ పాటలు – గద్దర్
హాంగ్‌ మీ క్విక్‌ – బీనాదేవి
ఇస్మాయిల్‌ కవిత – ఇస్మాయిల్
కుమార సంభవం – నన్నే చోడుడు
కొయ్య గుర్రం – నగ్నముని
మైనా – శీలా వీర్రాజు
మాభూమి – సుంకర, వాసిరెడ్డి
మోహన వంశీ – లత
నగరంలో వాన – కుందుర్తి
రాముడుండాడు రాజ్యముండాది – కేశవరెడ్డి
రంగనాథ రామాయణం – గోన బుద్దారెడ్డి
సౌభద్రుని ప్రణయయాత్ర – నాయని సుబ్బారావు
సూత పురాణం – త్రిపురనేని రామస్వామిచౌదరి
శివారెడ్డి కవిత – శివారెడ్డి
సాహిత్యంలో దృక్పథాలు – ఆర్ఎస్‌ సుదర్శనం
స్వేచ్ఛ – ఓల్గా
తెలుగులో కవితా విప్లవాల స్వరూపం – వేల్చేరు నారాయణరావు
కరుణశ్రీ – జంధ్యాల పాపయ్యశాస్త్రి


@Source: Facebook

1 COMMENT

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.