రాజీవ్ దీక్షిత్ స్వదేశి చికిత్సలు

0
739

 

# విరేచనాలు ( Diarrhea )
1. 1/2 Spoon జీలకర్రను నమిలి , నమిలి తినవలెను . ఒక్క సారికే విరేచనాలు తగ్గి పోతాయి . ( Or )
2. 1 / 2 cup పచ్చి పాలల్లో + 1 నిమ్మ కాయ రసంను పిండ వలెను , పాలు విరిగి పోక మునుపే పాలను త్రాగ వలెను . Diarrhea / Dysentery తగ్గి పోవును .


#చికెన్ గున్యా , డెంగ్యూ , మలేరియ …..
చికిత్స …..
5 పారిజాత ఆకులను బండ మీద నూరి , 1 గ్లాసు నీళ్ళల్లో వేసి , 1/2 గ్లాసు అయ్యేంత వరకు మరగించ వలెను , చల్లారిన తర్వాత గుటక , గుటక గా త్రాగ వలెను .


# జ్వరం. ( Fever )
చికిత్స …..
1. 15 – 20 కృష్ణ తులసి ఆకులను బండ మీద నూరిన పేష్ట్ + 3 – 4 నల్ల మిరియాలు + 1 గ్లాసు నీళ్ళల్లో మరగించి , చల్లారిన తర్వాత గుటక , గుటక గా త్రాగ వలెను .
( Or )
2. వేప చెట్టు కొమ్మని బండ మీద నూరి + 1 గ్లాసు నీళ్ళల్లో కలిపి , 1/2 గ్లాసు నీళ్ళు అయ్యేంత వరకు మరగించి , చల్లారిన తర్వాత , గుటక , గుటక గా త్రాగ వలెను. ( మంచి ఔషధం ).


# Anemia ..
చికిత్స ….
కొత్తి మీర లేక ధనియాల పేష్ట్ ని చేసుకొన వలెను .
మరియు
వేరు శనగ గింజలు + బెల్లం లను కలిపి తిన వలెను
రక్త వృద్ధి జరుగును .


# Thyroid 
చికిత్స ….
1. కొత్తి మీర పేష్ట్ ను తిన వలెను . ( Or )
కొత్తి మీర పేష్ట్ + 1 గ్లాసు నీళ్ళల్లో కలిపి , గుటక గుటక గా త్రాగ వలెను .
మరియు సాయంత్రం.
2 spoon ల ధనియాలు + 1 గ్లాసు నీళ్ళలో మరిగించి , వడబోసి , చల్లారిన తర్వాత గుటక , గుటక గా త్రాగ వలెను .
20 – 25 రోజులలో Thyroid సమస్య తొలగి పోవును .
Avoid ..
Iodine Salt , Refined Salts .
Use.
Rock Salt , నల్ల ఉప్పు .


# రక్తంలో ఆమ్లాలు పెరిగి నపుడు …..
క్షార పదార్ధాలు తీసు కొన వలెను . మెంతి , క్యారట్ , ఆపిల్, అరటి పండు , జామ కాయ , పాల కూర , వంకాయలు .
సొరకాయ , అన్నింటి కంటే మంచిది .


# ఆస్తమా 
1 Spoon దాల్చిన చెక్క పొడి + తేనె లేక బెల్లం తో కలిపి తిన వలెను.
మరియు
పచ్చి కొబ్బెరను నమిలి , నమిలి తిన వలెను . 3 నెలలో ఆస్తమా తగ్గి పోవును .


శ్రీ రాజీవ్ దీక్షిత్

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.