అమ్మడిబీరకాయ..మష్రూమ్ కర్రీ

0
384

కావలసినవి
150 gms బీర కాయలు
1 కప్ మష్రూమ్స్ 4 ముక్కలుగా కోసుకోవాలి
1/2 కప్ టమాటా ముక్కలు
1 కప్ ఉల్లిపాయ ముక్కలు
4 పచ్చిమిర్చి
1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
1/2 కట్ట కొత్తిమీర
కరివేపాకు కొంచెం
1 స్పూన్ ధనియాల పౌడర్
1 స్పూన్ జీలకర్ర పౌడర్
1 స్పూన్ కారం
పసుపు కొద్దిగా
ఉప్పు సరిపడినంత
2 స్పూన్స్ ఆయిల్

తయారీ విధానం
పాన్ లో ఆయిల్ వేసి ఉల్లి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి,కరివేపాకు,వేసి దోరగా వేయించుకోవాలి.

బీర ముక్కలు వేసి కొద్దిగా ఉప్పు చల్లుకోవాలి..ఉడుకుపట్టాక మష్రూమ్ వేసి బాగా కలపాలి.
మష్రూమ్స్ మెత్తగా అయ్యాక టమాటా వేసి అన్ని పౌడర్ లు వేసి బా కలియతిప్పి ఉడకనివ్వాలి..
కొత్తిమీర చల్లుకుని వేడి వేడి అన్నంలో..లేదా రోటి తో తింటే బావుంటుంది..


 

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.