మాంగో కస్టర్డ్

0
382

కావలసినవి
కస్టర్డ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్
మిల్క్ 1 కప్
షుగర్ 3 స్పూన్స్
నిమ్మరసం 1/2 చెక్క
వెనిల ఎసెన్స్ 1/4స్పూన్
మాంగో 1
షుగర్ 3 స్పూన్స్
కొద్దిగా పాలు

తయారీ
మామిడి ముక్కలు,షుగర్,పాలు కలిపి మిక్సీ వేసుకుని మెత్తగా అయ్యాక పక్కన పెట్టుకోవాలి

 

ఒక బౌల్ లో కస్టర్డ్ పౌడర్ పాలు బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి.

ఒక పాన్ ను చిన్న మంటపై ఉంచి మామిడి గుజ్జు వేసి ఉడుకు వచ్చేవరకు తిప్పుతూ ఉండాలి..ఉడుకు పట్టాక నిమ్మరసం,వెనిల ఎసెన్స్ వేయాలి..ఉడుకు వస్తున్నప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పాలను షుగర్ ని వేసి తిప్పుతూ ఉండాలి..చిక్కబడుతున్నప్పుడు స్టవ్ ఆపేసి తిప్పుతూ ఉండాలి..బాగా కూల్ అయ్యాక అందించండి.

 

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.