కన్యాశుల్కం – యధాతధ పూర్తినిడివి నాటకం

0
904

కన్యాశుల్కం –  నాటకం  మొదటిసారి ప్రదర్శించి 13 ఆగష్టుకి 125 సంవత్సరాలు పూర్తి అవుతున్న శుభసందర్భంగా…  రంగమిత్ర వారి సహకారం తో ఆంధ్రప్రదేశ్  బాషా సాంస్కృతిక శాఖ వారి సమర్పణలో – నవయువ ఆర్ట్స్ అసోసియేషన్, విజయనగరం వారు ప్రదర్శించిన యధాతధ పూర్తి నిడివి  తమ నాటక వీడియోని మాకు అందజేశారు ..ఆ నాటకాన్ని మీకోసం 15 భాగాలుగా RGB infotain (youtube ) ఛానల్ లో ప్రమోట్ చేస్తున్నాం ..

ఈ నాటకం 30 జూలై న మొదటి ఎపిసోడ్ తో మొదలు అయ్యి 13 ఆగష్టు రోజున ఆఖరి ఎపిసోడ్ తో పూర్తి అవుతుంది.

మా ప్రయత్నం ఈ నాటకం మీ అందరి చేరాలని ..అవకాశం వస్తే..ఈ నాటకాన్ని రంగస్థలం మీద కూడా చూసి ఆదరించాలని మా విన్నపం..

ముందు ముందు మరిన్ని నాటకాలను మా RGB infotain ఛానల్ ద్వారా మీకు దగ్గర చేయాలనీ మా ప్రయత్నం ..!

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.