Wednesday, October 23, 2019

కధల పోటీ ఫలితాలు ..

పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలతో ... "వసుధ ఎన్విరో" వారి సౌజన్యంతో ... "RGB infotain" ఉగాది - 2017 సందర్భంగా మూడు విభాగాలలో నిర్వహించిన కధల పోటీ విజేతలను ప్రకటిస్తున్నాం.... విభాగాల వారీగా ప్రధమ ,...

గెలుపు మనదే!

రెండవ బహుమతి  – వయస్సు 25 లోపు గెలుపు మనదే! ''అరే విశ్వం, ఏమిట్రా అలా ఢీలా పడిపోయావు?'' అని అడిగాడు చంద్ర స్నేహితుడి వైపు అభిమానంగా చూస్తూ. ''ఢీలా కాక ఏముంది చెప్పరా ... ఈసారి కూడా...

శ్రావణి వెడ్స్ వరుణ్

మెరుగయిన కథ - వయస్సు 25-45 శ్రావణి  వెడ్స్  వరుణ్ హోరున వాన కురుస్తోంది.ఎక్కడ వీధీ లైట్లు వెలుగు తున్న ధాఖలైన లేవు.మధ్య మధ్య లో మెరిసే మెరుపులకీ దారి మసక మసక గా కనపడు...

శంకరనారాయణ డిక్షనరీ

ఇంగ్లీషువాడు సప్తసముద్రాలు దాటి వచ్చేశాడు. ముందు వ్యాపారం చేయడానికి... తరువాత అధికారం చెలాయించడానికి....వాడి భాష మనకి రాదు... వాడు "గాడ్ ఈజ్ గుడ్" అనేవాడు. మనకి అది "గాడిదగుడ్డు" గా అర్థమైంది. మనం "రాజమహేంద్రి" అన్నాం... వాడికి "రాజమండ్రి"లా వినిపించింది. మన...

అమ్మ ముద్దు

ఎప్పుడూ త్వరగా నిద్ర లేవని నేను అప్పుడప్పుడూ మాత్రం ప్రాతః కాలంలో నీ కాలి మువ్వల సవ్వడికి లేచి ఎటువైపుగా వస్తుందా నీ సవ్వడీ అని నిదురమత్తులోనే కనులు తెరవకుండానే నిన్ను వెతుకుతూ దారి తడుముతూ నిన్ను చేరాలని ఆరాటంతో వస్తుంటా! నీ చిరుమువ్వల సవ్వడి పెరటి వైపు వినిపించి అలా వచ్చి మెట్లపై గుమ్మనికి తల ఆనించి...

జీవనరాగం

కొన్ని కథలు ఎలా మొదలవుతాయో ఎక్కడ మొదలవుతాయో తెలియదు.. కానీ కొన్ని కథలు జీవితాన్ని పెనవేసుకుని ఉండిపోతాయి. ఎంతగా అంటే అంతర్లీనంగా మనసులో ఉన్న ఎన్నో బంధాలు..ఆలోచనల నడుమ మనతో ఉన్నా లేకున్నా మనతోనే సాగే...

బోయ కొట్టములు పండ్రెండు

అసలు యుద్దం అంటే ఏంటి ?? ఒక రాజు గెవలవటమా ?? ఒక రాజు ఓడిపోవటమా ?? రాజుల గెలుపోటముల ఆట మధ్య సామాన్యుడు బలి కావటమా ?? ఎవరు గెలిచినా, ఎవరు...

మీ మనసు ఏం కోరుకుంటోంది మరీ??

కొన్ని కోరికలు ఎప్పటికీ తీరవు.. కానీ అవకాశం వస్తే కొన్నింటిని నా మనసెప్పుడూ కోరుకుంటుంది.. నింగిలో స్వేచ్చా "విహంగంలా" ఎగరాలనుంది ఇంద్రధనస్సులో "రంగు నవ్వాలనుంది".....  వెండి మబ్బులతో "చెలిమి" చేయాలనుంది.. నింగిలోని తారలన్నింటిలో "మెరుపునవ్వాలనుంది", కొండకోనల్లో "పచ్చిక"అవ్వాలనుంది. చందమామతో అటలాడాలనుంది.. గల గల పారే...

జామీను పావురం

ట్రింగ్గ్గ్గ్గ్గ్గ్ భోజనం గంట అది జైల్లోని ఖైదీలందరు పళ్లాలు పట్టుకొని లైన్లో నుంచోడానికి పరుగులు తీస్తున్నారు. కొంత మంది ఖైదీలు వడ్డించడానికి సిద్దపడుతున్నారు.అంత అన్నం ముద్ద, రుచిలేని సాంబార్ అందులో దొరికే మిరపకాయల కోసం ఆరాటం. చుట్టూ గోడలు...

అంటరాని వసంతం

అంటరాని వసంతం జి.కళ్యాణ రావు ఒక కుటుంబం ఎనమిది తరాలుగా తాము ఎదుర్కున్న వివక్షతతో పోరాడిన కథే ఈ అంటరాని వసంతం.అలెక్స్ హేలీ రాసిన రూట్స్ ని గుర్తుచేస్తూ దానికంటే కూడా ఎన్నో రెట్లు కదిలించిందీ...
- Advertisement -

Latest article

ఓయీలాలో

మన సంస్కృతిలో ప్రతీ భాగం పాటలతో ముడిపడి ఉండేది.. పుట్టినప్పటినుండీ..ప్రతి సందర్భాన్నీ క్లుప్తంగా పాటలలో నిక్షిప్తంచేసేవారు.. నాకు తెలిసిన నాటు వేయటం గురించి నా మాటల్లో... ఓయీలాలో...ఓ..ఓ.. ఓయమ్మ.. రావమ్మ పోదాము పొలములోకి తొలకరి కాలం..కరిమబ్బుల మేళం సిట సిటా రాలేటి...

అమ్మకి తోడు..! – ప్రత్యేక బహుమతి పొందిన కధ

అమ్మకి తోడు ఇదేం చోద్యమే తల్లి! అని బుగ్గలు నొక్కుకున్నారు. ఆ తరం వాళ్ళు. ఊ! ఊ! అని మూతి మూడు వంకర్లు తిప్పి సాగదీసుకొన్నారు మధ్యతరం వారు. వాట్ ఈజ్ దిస్ నాన్...

ఆత్మవిశ్వాసం – ప్రత్యేక బహుమతి పొందిన కధ

ఆత్మవిశ్వాసం ఉదయం ఎనిమిదయ్యింది. ఆరోజు ఆదివారం. వంటగదిలో టిఫిన్ చేస్తూ ఆలోచనలలో నిమగ్నమై ఉన్న రాధికకి ‘ఇదిగో దీనిని అవతలికి తీసుకుఫో!’ అన్న గోపాల్ అరుపు వినపడింది. ఉలిక్కిపడి ఏం జరిగిందోనని చేస్తున్న పని...
error: Content is protected !!