Friday, October 18, 2019

జీవన అవశేషాలు

ఉఛ్వాస ..నిశ్వాసలు వినబడేంత నిశ్శబ్దం అనువణువునూ ఆక్రమించుకున్న స్తబ్దం నిశ్శబ్దాల హోరులో కొట్టుమిట్టాడే శబ్దం సంకోచ వ్యాకోచాల మధ్య నలిగే లోకం చీకటి వెలుగుల నిశ్చిత సంభోగాలు ఆశ నిరాశల సహజీవనాలు ఆది అంతాల అనంత ఆలింగనాలు ప్రేమ ద్వేషపు తక్కెడ తూకాలు నిజాలు...

ఎంతటి పసితనమీ ప్రకృతికి…

ఎంతటి పసితనమీ ప్రకృతికి... నవ్విస్తే నవ్వేస్తూ.. కళ్ళకి కనిపించకపోతే ఏడ్చేస్తూ.. దగ్గరున్నా ఇంకా కావాలని మారాం చేసే పాపాయిలా.. చీకటికళ్ళు తెరిచినప్పటినుండీ.. కళ్ల కాటుక పడలేదేమో అన్నట్టు ఆగకుండా ఒకటే వర్షం.. అన్ని కన్నీళ్లకు భయపడిందేమో... చూడండి అని మెరుపులతో పిలుపులు.. నేెనున్నాలే అంటూ...

మన తెలుగు భాష చిరంజీవి…!

ఈ మధ్య మన బ్లాగుల్లోనూ, ఇతరత్రా కొన్ని చోట్లా తెలుగు భాష అంతరించి పోయే దశలో ఉందనీ భాషాబిమానులందరం దానిని నివారించడానికి నడుంకట్టుకోవాలనీ పదే పదే వ్రాయడం వాపోవడం చూస్తున్నాము. నిజంగా తెలుగు...

బ్రతికున్న తెలుగుతో

తెలుగుభాషా దినోత్సవ శుభాకాంక్షలు.. కన్న తల్లితండ్రులు..మాతృ భూమి..మాతృభాష ఒక్కటే.. మనకు మనల్ని పరిచయం చేసేది.. పరిచయానికి పునాది ఈ మూడే.. మనం వీడినా మన కూడా ఉండేవి కూడా ఇవే... విలువ అనేది మనలో ఉంటుంది.. పెంచుకోవాలనుకున్నా.. తుంచుకోవాలనుకున్నా కూడా... మనది అనుకుంటే...

చినుకుల సోయగాలు

సూర్యారావు గారు కాస్త విశ్రమించారు. తనకూ విశ్రాంతి అవసరమనిపించిందేమో.. చల్లబడి కాస్త హాయిగా ఉంది .. విశ్రాంతిగా పనులన్నీ చక్కబెట్టుకుని అలా ఓ చేతిలో కప్పు కాఫీ మరో చేతిలో కొనసాగిస్తున్న నా పుస్తకం.. అంతలో ఒకటే ఉరుములు మెరుపుల హడావిడి.. అలా...

వెతుకులాట 

ఒక్కసారి నాలో నిన్ను చూసుకోవటానికి పగలనక రేయనక ఆ కళ్ళు  ఎన్నెన్ని రోజులు వెతుకుతుండేవో కదా. కనిపించేవరకు ఆ కళ్ళవాకిళ్ళు నా కోసం తెరిచి ఉండేవికదూ.. అప్పుడప్పుడూ .. ఇలానే వెతుకుతుంటావు కదూ కనుల ముందు కదలాడుతూనే ఉన్నా కనిపించని తీరాల వెంబడి పయనిస్తుంటే అగాధాల...

యుద్దం నడిమి…

ప్రియమైన బంగారం చాలా సంతోషంగా ఈ లేఖను నీకు రాస్తున్నాను. ఇప్పుడే జరిగిన ఒక అద్భుతాన్ని నీతో పంచుకోవాలనుకుంటున్నాను. నిన్న న్యూయియర్ ఉదయాన సరిహద్దుకు ఇరువైపులా మేము మా దాగుడు గుంటల్లో మాటువేసి వున్నాము. ఎముకలు...

పుష్పార్చకం…!

పూబాల ఎంత సుకుమారమో, ఆ పువ్వులని నలిపేసే మా మనసు అంత ఖాటిన్యం.. నవ్వులు చిందే పువ్వుకి ఎలా మన చేతుల్లో మరణం..?? సౌందర్యాన్ని వేదజల్లె సుమాలకి తప్పదా ఈ ప్రాణగండం..?? ఆ సుమాల విషాదమే మన...

సత్యమొక్కటే దర్శనాలు వేరు

టాగోర్ , గాంధీ ల మధ్య పత్రికాముఖంగా జరిగిన సంవాదంని ఆర్.కె.ప్రభు, రవీంద్ర కేలేకర్ లు సేకరించి సంకలనం చేస్తే వాటితో పాటు మరికొన్ని లేఖలను చేర్చి తెలుగులోకి అద్భుతంగా అనువదించి ,...

ముసుగు..!

కనిపించే ముఖాల వెనుక కనిపించని ముఖాన్ని చూస్తున్నాము! ఓదార్చే పెదాల వెనుక కనిపించని నవ్వును చూస్తున్నాము! మాటల్లో మమకారం వెనుక ముసుగేసుకున్న మనిషిని చూస్తున్నాము! భయమమంటూ చెప్పే కబుర్ల వెనుక దాచుకున్న నిప్పును చూస్తున్నాము! పలకరింపుల పులకరింతల్లో దాచుకున్న ముళ్ళను చూస్తున్నాము! అంతా నీవే అంటూ మసలుకున్నవారే ఎవరికెవరో...
- Advertisement -

Latest article

ఓయీలాలో

మన సంస్కృతిలో ప్రతీ భాగం పాటలతో ముడిపడి ఉండేది.. పుట్టినప్పటినుండీ..ప్రతి సందర్భాన్నీ క్లుప్తంగా పాటలలో నిక్షిప్తంచేసేవారు.. నాకు తెలిసిన నాటు వేయటం గురించి నా మాటల్లో... ఓయీలాలో...ఓ..ఓ.. ఓయమ్మ.. రావమ్మ పోదాము పొలములోకి తొలకరి కాలం..కరిమబ్బుల మేళం సిట సిటా రాలేటి...

అమ్మకి తోడు..! – ప్రత్యేక బహుమతి పొందిన కధ

అమ్మకి తోడు ఇదేం చోద్యమే తల్లి! అని బుగ్గలు నొక్కుకున్నారు. ఆ తరం వాళ్ళు. ఊ! ఊ! అని మూతి మూడు వంకర్లు తిప్పి సాగదీసుకొన్నారు మధ్యతరం వారు. వాట్ ఈజ్ దిస్ నాన్...

ఆత్మవిశ్వాసం – ప్రత్యేక బహుమతి పొందిన కధ

ఆత్మవిశ్వాసం ఉదయం ఎనిమిదయ్యింది. ఆరోజు ఆదివారం. వంటగదిలో టిఫిన్ చేస్తూ ఆలోచనలలో నిమగ్నమై ఉన్న రాధికకి ‘ఇదిగో దీనిని అవతలికి తీసుకుఫో!’ అన్న గోపాల్ అరుపు వినపడింది. ఉలిక్కిపడి ఏం జరిగిందోనని చేస్తున్న పని...
error: Content is protected !!