Monday, August 19, 2019

ప్రశంస..!

డ్రగ్స్ విషయం గురించి మీ స్పందన ఏంటి అని మీడియా వాళ్ళు జగపతిబాబుని అడిగితే, ఒక వయసు వచ్చి అన్నీ తెలిసి చెడిపోతే అది వాళ్ళ కర్మ కానీ స్కూల్ పిల్లల వరకూ...

అంతర్జాతీయ స్నేహితులదినోత్సవం

అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం - ఆగష్ట్ 6 - మొదటి ఆదివారం అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంను ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు తమ స్నేహితులపై ఉన్న తమ...

పురుషుడు – షట్కర్మలు

స్త్రీ ఎలా ఉండాలో అనే కాదు...పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మశాస్త్రం చెప్పింది.. కానీ ఎందుచేతో ఈ పద్యం జన బాహుళ్యం లో లేదు (కామందక నీతిశాస్త్రం) కార్యేషు యోగీ, కరణేషు దక్షః  రూపేచ కృష్ణః క్షమయా తు...

పల్లెలన్ని మూగబోయె!

పల్లెలన్ని మూగబోయె! మండువా ఇళ్ళుపోయె! అలికిన నేలపై ముగ్గులు లేవు, మట్టి అరుగులు- వాటిపై పిల్లా పెద్దా అడే చింతగింజలాట, వామన గుంటలు,పులి మేక ఆటలు.. అష్టాచెమ్మలు,దాడీ మరి లేవు మోట బావులు,ఎద్దుల గంటలు,నాగళ్ళు,కాన రావు. ఊరి మధ్య చెట్టుకు చుట్టూరా కట్టిన అరుగు...

పెళ్లి సందడి

పసుపు పూసిన గడపలు ఆకుపచ్చని పందిళ్ళు పచ్చతోరణాలు మంగళ వాద్యాలు పిల్లల పట్టులంగాలు  కన్నెపిల్లల పావడాలు పెద్దవారి చీరెలు ముత్తైదువుల సలహాలు సాంప్రదాయాలు .. పూజలు - పేరంటాలు నగలు - వగలు అలకలు - లాలింపులు గాజుల గలగలలు ఘల్లుమనే గజ్జలు అచ్చట్లు - ముచ్చట్లు ఎక్కడెక్కడి చుట్టాలు కొత్త కొత్త వరసలు పలకరింపులు -...

మా ఊరు

మా ఊరు వెడుతున్నాను ఈ మాట ఈ భావం నన్ను స్థిమితంగా వుండనీయదు. ఆ పచ్చదనం గుర్తుకురాగనే ప్రశాంతంగా హాయిగా మనసు ప్రక్రుతితో వూయలలూగుతుంది.. ఈ కంక్రీటు అరణ్యంలో బస్సు ఎక్కి కూర్చుని కళ్ళు మూసుకుంటే .... చిన్నప్పటి ఆటలూ, పాటలూ,...

పిల్లలు – పెంపకం

మీ పిల్లల పట్ల మీరు చూపే ప్రేమాభిమానములు విలువైనవి, అమూల్యమైనవి, వెలకట్టలేనివి . కాకపోతే ఈ ప్రేమలో పడి ప్రతీ తల్లి, తండ్రులు చేస్తున్న చాలా చిన్న విషయం అనుకునే పెద్ద పొరపాటు “నేను పడ్డ...

ఇదే అట్లతద్ది పండుగ…!

అట్లతద్ది ...అట్లతదియ...ఉయ్యాల పండుగ...గోరింటాకు పండగ అని పేర్లు.. తెలుగువారి మరుగున పడిపోయిన పండగల్లో ఒకటి.. దీనిని ఆశ్వయుజ బహుళ తదియ నాడు జరుపుకుంటారు.. అట్లతదియకు ముందు రోజు చేతులకి,కాళ్ళకి గోరింటాకు పెట్టుకుంటారు. గుమ్మాలకు తోరణం కడతారు.. ఈ రోజు తెల్లవారు...
- Advertisement -

Latest article

ఓయీలాలో

మన సంస్కృతిలో ప్రతీ భాగం పాటలతో ముడిపడి ఉండేది.. పుట్టినప్పటినుండీ..ప్రతి సందర్భాన్నీ క్లుప్తంగా పాటలలో నిక్షిప్తంచేసేవారు.. నాకు తెలిసిన నాటు వేయటం గురించి నా మాటల్లో... ఓయీలాలో...ఓ..ఓ.. ఓయమ్మ.. రావమ్మ పోదాము పొలములోకి తొలకరి కాలం..కరిమబ్బుల మేళం సిట సిటా రాలేటి...

అమ్మకి తోడు..! – ప్రత్యేక బహుమతి పొందిన కధ

అమ్మకి తోడు ఇదేం చోద్యమే తల్లి! అని బుగ్గలు నొక్కుకున్నారు. ఆ తరం వాళ్ళు. ఊ! ఊ! అని మూతి మూడు వంకర్లు తిప్పి సాగదీసుకొన్నారు మధ్యతరం వారు. వాట్ ఈజ్ దిస్ నాన్...

ఆత్మవిశ్వాసం – ప్రత్యేక బహుమతి పొందిన కధ

ఆత్మవిశ్వాసం ఉదయం ఎనిమిదయ్యింది. ఆరోజు ఆదివారం. వంటగదిలో టిఫిన్ చేస్తూ ఆలోచనలలో నిమగ్నమై ఉన్న రాధికకి ‘ఇదిగో దీనిని అవతలికి తీసుకుఫో!’ అన్న గోపాల్ అరుపు వినపడింది. ఉలిక్కిపడి ఏం జరిగిందోనని చేస్తున్న పని...
error: Content is protected !!