నాటకరంగము
కన్యాశుల్కం నాటకం – ఆఖరి ఎపిసోడ్
కన్యాశుల్కం ప్రదర్శించబడి 125 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా యధాతధ పూర్తి నిడివి నాటకం - ఆఖరి ఎపిసోడ్
కన్యాశుల్కం నాటకం – ఎపిసోడ్ 14
కన్యాశుల్కం ప్రదర్శించబడి 125 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా యధాతధ పూర్తి నిడివి నాటకం - ఎపిసోడ్ 14
లోకప్రియం
ఆరోగ్యం
మానవశరీరం స్వయంనివారణ శక్తి
మానవ శరీరం స్వయంగా నివారణ చేసుకొనే శక్తిని కలిగి ఉంది.
ఆలోచనలు శరీరం మీద ప్రభావాలను కలిగి ఉన్నట్లు ప్రయోగశాలలో కనుగొనబడింది. ప్లేసిబో ప్రభావం (ఒకానోక మందు లేదా ఆలోచనల పై గల నమ్మకం):...
అధిక రక్తపోటును నివారించే ఆహారాలు మరియు పోషకాలు
1. ఉప్పు
అధిక ఉప్పును తీసుకోవడం వలన రక్తపోటు పెరుగుతుంది, ఇది రక్తపోటును పెంచుతుంది. అధిక రక్తపోటు ఉన్నవారు, భోజనం లో సంతృప్త కొవ్వు, ట్రాన్స్ కొవ్వు, కొలెస్ట్రాల్, ఉప్పు (సోడియం), మరియు చక్కెరలను...
Cervical Spondylosis
గ్రీవా కశేరుకల క్షీణత (Cervical Spondylosis) కోసం గృహ నివారణలు
వెన్నెముక సౌలభ్యతను (flexibility) ప్రభావితంచేసే ఆర్థరైటిస్, దీనికి సరళమైన నిర్వచనం. Spondy అనగా వెన్నెముక అని అర్థం; losis అనగా సమస్య అని...
సాహిత్యం
సమన్వయం
మెరుగయిన కథ - వయస్సు 25-45
సమన్వయం
పూజ ముగించుకుని కాఫీ కప్పుతో బాల్కనీలోకి చేరింది కల్పన. రోజూ ఒకటే టైం టేబిల్. ప్రక్కనుండి మళ్ళీ అరుపులు వినిపిస్తున్నాయి.
"శేఖర్! కాస్త ఋషిని రెడీ చేయొచ్చుగా! ఒకప్రక్క...
పరిష్కారం
ప్రత్యేకబహుమతి - వయస్సు 25-45
పరిష్కారం
నా పేరు రాజేష్......నా వయస్సు 40......ప్రస్తుతం ఆసుపత్రి లో ఐసియూ లో చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్నాను.....కళ్ళు మసకమసకగా కనబడుతున్నాయి.....నాకు ఎదురుగా మా ఆఫీసులో పనిచేసే ప్యూన్ ఉన్నాడు.....డాక్టరు తో ...
వ్యక్తిత్వ వికాసం
మౌనం వీడండి
కొంతమంది మనుషులని చూసారా , ఎప్పుడూ చాలా సీరియస్ గా , గంభీరంగా వుంటారు. ఎంత మంచి జోకు చెప్పినా సరే వీరి పెదవులపై మాత్రం చిన్న చిరునవ్వైనా కనిపించదు. మనం పది...
జగమంత కుటుంబం.. ఏకాకి జీవితం
జగమంత కుటుంబం.. ఏకాకి జీవితం... ఈ పాటా, ఈ పదాలూ తలుచుకుని నిర్లిప్తంగా నవ్వుకోని పెదాలుండవేమో...
బ్రహ్మాంఢమంత ప్రపంచంలో ఓ అణువుగా మూలన ముడుచుకుపోవడమూ మనకు తెలుసు.. మనమే బ్రహ్మాంఢంగా మిడిసిపడడమూ తెలుసు!
ప్రపంచంలో ఆనందాన్ని...
నీకు తిరుగులేదు
ఓ టీనేజ్ అమ్మాయి.. కాలేజీలో ఓ చిన్నదో, పెద్దదో ఓ విజయం స్వంతం చేసుకుంది... ఇంటికొచ్చి మొహమంతా వెలుగుని నింపుకుని పేరెంట్స్‌తో చెప్తోంది... "ఓ అవునా... సూపర్" అని ఓ నవ్వు నవ్వి.....
సంస్కృతి
పెళ్లి సందడి
పసుపు పూసిన గడపలు
ఆకుపచ్చని పందిళ్ళు
పచ్చతోరణాలు
మంగళ వాద్యాలు
పిల్లల పట్టులంగాలు
కన్నెపిల్లల పావడాలు
పెద్దవారి చీరెలు
ముత్తైదువుల సలహాలు
సాంప్రదాయాలు ..
పూజలు - పేరంటాలు
నగలు - వగలు
అలకలు - లాలింపులు
గాజుల గలగలలు
ఘల్లుమనే గజ్జలు
అచ్చట్లు - ముచ్చట్లు
ఎక్కడెక్కడి చుట్టాలు
కొత్త కొత్త వరసలు
పలకరింపులు -...
పురుషుడు – షట్కర్మలు
స్త్రీ ఎలా ఉండాలో అనే కాదు...పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మశాస్త్రం చెప్పింది..
కానీ ఎందుచేతో ఈ పద్యం జన బాహుళ్యం లో లేదు
(కామందక నీతిశాస్త్రం)
కార్యేషు యోగీ, కరణేషు దక్షః
రూపేచ కృష్ణః క్షమయా తు...
కాశీయాత్ర2
కాశీయాత్ర
వాడ్రేవు చినవీరభద్రుడు
4
మమ్మల్ని పొద్దున్నే విశ్వనాథుని ఆలయానికి తీసుకువెళ్ళిన గైడు పేరు బాబా దిలీప్. అతడు కాశీలోనే పుట్టాడు. చాలా భాషలు, ముఖ్యం ఐరోపీయ భాషలు కూడా అనర్గళంగా మాట్లాడగలనని చెప్పాడు. తెలుగు కూడా...
కవిత్వం
వెన్నెల కెరటాలు – 7
కొన్ని విరిగిపోయిన క్షణాలు
గుండెలో ఒలికిపోతుంటాయి
వెలిసి పోయిన మది గోడలకి
నీ జ్ఞాపకాలు వేలాడుతుంటాయి
వేడురుని వేణువు చేసావు
గాయాలున్టాయనుకోలేదు
సంగీతస్వరాలు తెలీవు
నీ పిలుపుచాలు ...నా మది ఆలాపనకి
అలవోకగా తాకి వెళ్ళిపోతుంటాయి నీ తలపులు
మది మటుకు భారమైన కరి...
ముసుగు..!
కనిపించే ముఖాల వెనుక
కనిపించని ముఖాన్ని చూస్తున్నాము!
ఓదార్చే పెదాల వెనుక
కనిపించని నవ్వును చూస్తున్నాము!
మాటల్లో మమకారం వెనుక
ముసుగేసుకున్న మనిషిని చూస్తున్నాము!
భయమమంటూ చెప్పే కబుర్ల వెనుక
దాచుకున్న నిప్పును చూస్తున్నాము!
పలకరింపుల పులకరింతల్లో
దాచుకున్న ముళ్ళను చూస్తున్నాము!
అంతా నీవే అంటూ మసలుకున్నవారే
ఎవరికెవరో...
పుస్తక సమీక్ష
అర్ధనారీశ్వరుడు
సుమిత విధ్యావంతురాలైన యువతి. తనను ఎంతగానో ప్రేమించే భర్త, అత్తమామాలతో ముద్దులొలికే కొడుకుతో సంతోషకరమైన కుటుంబజీవితం గడుపుతుంటుంది. అలాంటి సమయంలో దుండగులనుండి భర్తను, ఆడపడుచును రక్షించి తను అత్యాచారానికి గురౌతుంది. ఆ సంఘటన...
అడవి పిలిచింది
అడవి పిలిచింది - జాక్ లండన్
జనవరి12,1876సం.లో శాన్ఫ్రాన్సిస్కో,కాలి ఫోర్నియా లో జన్మించిన జాక్ లండన్ మంచి రచయిత నవలలు, సంపాదకీయాలు, పాత్రికేయునిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఓడకూలి,చాకలి,జాలరి,సీల్ వేటగాడు,ముత్యపు చిప్పల దొంగ,గ్యాంగ్ లీడర్,నావికుడు,...
బాలల ప్రపంచం
పిల్లలు – చదువులు
పిల్లలు - చదువులు
ఈ కాలం చదువు మారిపోయాయి..ఒకప్పుడు చదువుకుంటే జ్ఞానం వస్తుంది..
నలుగురితో కలసి వుంటే సర్దుకుపోవటం తెలుస్తుంది..
ఒకరికి తో ఒకరు...
అమ్మా నాన్నలకో లేఖ…
అమ్మా మేమెంత ఎదిగినా నీకింకా చిన్నరి పాపలమే మేమెప్పుడూ..
మేము ఇలా రాయలని కానీ..రాయవలసి వస్తుందని కానీ ఎప్పుడూ అనుకోలేదు.
కానీ తప్పకుండా...
జీవితం అనే మారథాన్..!
గత పది రోజుల్లోనే దాదాపు ఇరవై ఆత్మ హత్యలు . చాల చిన్న విషయాలకు { ఫేస్బుక్ వాడొద్దు అని...
బాల్యపు మధురిమలు
అక్షరాలు దాడిచేస్తున్నాయి
మనసుతో యుద్ధం చేస్తామంటూ
భావాలన్నీ దాచేస్తోందట తమలో పొదగకుండా..
పరామర్శల బాధ పడలేకనో
విడమరచి చెప్పేవైనం కుదరకనో
మేటలవుతున్నాయట భావాలు ఎదసంద్రంలో..
సుడి తిరిగే ఙ్ఞాపకాల...
చిన్నమాట …!
చిన్నప్పుడు తెలిసీ తెలియని వయసులో
ఎవరికైనా ఏదైనా సాయం చెసినా,లేదా మంచిపని చేసినా,
అందరూ బంగారంలాంటి మనసు అని మెచ్చుకునేవారు..
మాటకు అర్ధం తెలియకపోయినా...